: నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన అహ్మదాబాదు కోర్టు


2002 అల్లర్లకు సంబంధించిన కేసులో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ లభించింది. ఈ కేసును విచారించిన అహ్మదాబాదు కోర్టు ఈ రోజు తీర్పు నిచ్చింది. ఇంతకు ముందు ఈ కేసులో మోడీకి ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడంపై దాఖలైన పిటీషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో నరేంద్ర మోడీ సచ్ఛీలత మరోసారి రుజువైంది.

  • Loading...

More Telugu News