: హరీశ్ రావు పిటిషన్ పై విచారణ వచ్చేవారానికి వాయిదా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరుకు మంచినీటి ప్రాజెక్టు కేటాయించడంపై దాఖలైన పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ప్రాజెక్టును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.