: ధావన్ ఔట్.. భారత్ 41/1


దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన ఓపెనర్ ధావన్ 29 (4 ఫోర్లు) మోర్కెల్ బౌలింగ్ లో పీటర్సన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం మురళీ విజయ్ (11)కు పుజారా జతకలిశాడు.

  • Loading...

More Telugu News