: ముఖ్యమంత్రితో జేసీ చర్చలు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు... తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై ఆయన సీఎంతో చర్చించనున్నట్లు సమాచారం.