: ధాటిగా బ్యాటింగ్ ఆరంభించిన ఇండియా


దక్షిణాఫ్రికాతో డర్బన్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు శిఖర్ ధావన్ (28), మురళీ విజయ్ (10)లు ధాటిగా బ్యాటింగ్ ఆరంభించారు. ప్రస్తుతం భారత్ స్కోరు 11 ఓవర్లలో 38 పరుగులు. ఈ మ్యాచ్ లో భారత్ ఓ మార్పు చేసింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో జడేజాను తీసుకున్నారు.

  • Loading...

More Telugu News