: ఈ పెద్దాయన ఏడాది సంపాదన రూ. 254కోట్లు


ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాదికి రూపొందించిన ప్రపంచ కుబేరుల జాబితాలో షెల్డన్ ఆడెల్సన్ మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ 3,700 కోట్ల డాలర్లు. అంటే 2,29,400 కోట్ల రూపాయలు. ఈ ఒక్క ఏడాదే షెల్డన్ 4.1కోట్ల డాలర్లు(రూ. 254కోట్లు) సంపాదించాడు. షెల్డన్ కు హోటళ్ల వ్యాపారం, ఇజ్రాయెల్ లో పత్రికా సంస్థ ఉన్నాయి. ఈయన తర్వాత ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బెర్గ్ 26 బిలియన్ డాలర్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News