: టీడీపీ కార్యదర్శి పదవికి పీఎల్ శ్రీనివాస్ రాజీనామా
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పీఎల్ శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. అవిశ్వాస తీర్మానానికి అధినేత చంద్రబాబు మద్దతు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి.