: నేడు సీపీఐ 88వ ఆవిర్భావ దినోత్సవం


భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) ఈరోజు 88వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనుంది. డిసెంబర్ 26,1925 న ఆ పార్టీ ఆవిర్భవించింది. దీన్ని పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పార్టీ సీనియర్ నేత ఏబీ బర్దన్ హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News