: నీలం తుపాను పరిహారంగా కేంద్రం నుంచి రూ.417 కోట్లు


గత సంవత్సరం నీలం తుపాను కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు పరిహారం కింద కేంద్రం రూ.417 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ వెల్లడించారు. తుపాను కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు, కరవు ప్రాంతాలకు ప్రకటించిన పరిహారం వివరాలను పవార్ ఈ ఉదయం ఢిల్లీలో తెలిపారు. మహారాష్ట్రకు కరవు సాయం కింద రూ.1,207 కోట్ల ప్యాకేజీని ఇచ్చినట్లు చెప్పారు. 

  • Loading...

More Telugu News