: తూగో జిల్లా డొంకరాయి అటవీ ప్రాంతంలో ఆయుధాలు స్వాధీనం
తూర్పు గోదావరి జిల్లా డొంకరాయి అటవీ ప్రాంతంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు తుపాకులు, డీజిల్ జనరేటర్, లేత్ మిషన్, పేలుడు పదార్థాలతో కూడిన ప్లాస్టిక్ డ్రమ్ములను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.