: ట్విట్టర్ అకౌంట్ మూసేసిన పాప్ యువసంచలనం జస్టిన్ బైబర్


పాప్ సంచలనం జస్టిన్ బైబర్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన అకౌంట్ ను మూసివేశాడు. దానికి ముందు 'నా ప్రియమైన అభిమానులారా, అధికారికంగా నేను అకౌంట్ నుంచి రిటైర్ అవుతున్నాను' అని పోస్ట్ చేశాడు. అంతేకాక తనకు వ్యతిరేకంగా మీడియా చాలా తప్పుడు విషయాలనే ప్రచారం చేసిందన్నాడు. తనను కిందకు లాగేందుకే అలా చేసిందని వ్యాఖ్యానించాడు. అత్యంత తక్కువ వయసులోనే పాప్ గాయకుడిగా ఎదిగిన కెనడాకు చెందిన బైబర్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఈ మధ్య అతనిపై పలు వ్యతిరేక వార్తలు వచ్చాయి.

  • Loading...

More Telugu News