: కూలిన శిక్షణా విమానం.. పైలట్ దుర్మరణం 25-12-2013 Wed 13:13 | మధ్యప్రదేశ్ లో నిన్న గోండియా నుంచి బయల్దేరి కనిపించకుండా పోయిన రెండు సీట్ల శిక్షణా విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. చింద్వారా సమీపంలో విమానం కూలిపోగా.. సంఘటన స్థలంలో పైలట్ మృతదేహం లభ్యమైంది.