: శృంగారంపై బ్రిట్నీ స్పియర్ స్పందనలు
తనకు శృంగారం అంటే ఎంతో మక్కువని చెప్పింది గాయని బ్రిట్నీ స్పియర్. అయితే, పడకగదిలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో తాను 50ఏళ్ల వయసు దాన్ననే భావన వస్తుందని నిరాశ వ్యక్తం చేసింది. అయితే, మరికొన్ని సందర్బాల్లో 20 ఏళ్ల పడచుదాన్ననే ఫీలింగ్ కలుగుతోందని 32 ఏళ్ల బ్రిట్నీ తన మనసులో శృంగారంపై ఏమనుకుంటుందో బయటకు చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ గాయని డేవిడ్ లుకాడోతో డేటింగ్ చేస్తోంది. ఈమెకు మాజీ భర్త కెవిన్ ద్వారా ఇద్దరు కొడుకులు ఉన్నారు.