: పేషెంట్ లివర్ పై తన పేరు చెక్కిన డాక్టర్
బ్రిటన్ లో ప్రఖ్యాతిగాంచిన బర్మింగ్ హమ్ యూనివర్సిటీ ఆస్పత్రిలో ఒక డాక్టర్ శిల్పిగా మారాడు. సర్జరీ సమయంలో పేషెంట్ లివర్ పై తన పేరు వేసుకున్నాడు. అదే ఆస్పత్రిలో అదే రోగికి తర్వాత మరో వైద్యుడు పరీక్షలు నిర్వహించిన సమయంలో ఇది బయటపడింది. ప్రాథమిక విచారణ అనంతరం ఆ వైద్యుడిని సస్పెండ్ చేశారు.