: రెండో ఛార్జిషీట్ లో అభియోగాలు నమోదు చేయండి: సీబీఐ కోర్టు


వైఎస్ఆర్ సీపీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు రెండో ఛార్జిషీట్ లో అభియోగాలు నమోదు చేయాలని సీబీఐ కోర్టు సీబీఐ అధికారులను ఆదేశించింది. తన కేసులో అభియోగాలు నమోదు చేయవద్దంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్ధానం ఈ సందర్భంగా తిరస్కరించింది. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు విజయసాయి రెడ్డి, నిత్యానంద రెడ్డి, అయోధ్య రామిరెడ్డి... ముగ్గరు ఐఏఎస్ లు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News