: గంటా కుమార్తె వివాహానికి సీఎం, చంద్రబాబు హాజరు


రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయిపూజిత వివాహం విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ గ్రౌండ్స్ లో వేసిన భారీ సెట్ లో ఘనంగా జరుగుతోంది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావుతో పాటు పలువురు రాజకీయ నేతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

  • Loading...

More Telugu News