: నేడు అలహాబాద్ వెళ్లనున్న రాష్ట్రపతి
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ లో బస చేసిన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు అలహాబాద్ వెళుతున్నారు. అక్కడ జరగనున్న 'నిఖిల్ భారత్ బంగా సాహితీ సమ్మేళన్' కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు.