: సరిహద్దు వద్ద కాల్పులకు పాల్పడకూడదని భారత్-పాక్ నిర్ణయం


వాస్తవాధీన రేఖ వద్ద ఇకముందు కాల్పుల విరమణ ఉల్లంఘించకూడదని భారత్-పాకిస్థాన్ లు సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు సమావేశమైన ఇరుదేశాల మిలటరీ ఉన్నతాధికారులు ఒప్పందానికి వచ్చారు. పద్నాలుగు సంవత్సరాల తర్వాత సమావేశమైన వీరు నియంత్రణ రేఖ వద్ద నెలకొన్న ఉద్రికత్త పరిస్థితులపై చర్చించారు. గతంలో కార్గిల్ యుద్ధం అనంతరం 1999లో ఆర్మీ కమాండర్ లు భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News