: హెలికాప్టర్ల కుంభకోణంలో త్యాగిపై సీబీఐ ఎఫ్ఐఆర్


అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో తొలిసారిగా సీబీఐ వాయుసేన మాజీ అధిపతి ఎస్.పి త్యాగి, ఆయన సోదరులు జూలీ, డొక్సాలపై నేరాభియోగాలు నమోదు చేసింది. ఐపీసీలోని సెక్షన్ 120, 420, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద త్యాగి సహా మొత్తం 12 మందిపై, నాలుగు కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

  • Loading...

More Telugu News