: ఢిల్లీ కేబినెట్ ను ఖరారు చేసిన ఏఏపీ


రెండు రోజుల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కేబినెట్ లోకి తీసుకోబోతున్న వారి పేర్లను ఏఏపీ ప్రకటించింది. సురభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్, సోమనాథ్ భారతీ, మనీష్ శిసోడియా, రాఖీ బిర్లా పేర్లను పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News