: ఫిబ్రవరి 12న ఐపీఎల్ వేలం


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడవ సీజన్ కు సిద్ధమవుతోంది. ఈ మేరకు 2014 నుంచి 2016 సీజన్ వరకు ఆటగాళ్ల వేలాన్ని ఫిబ్రవరి 12న నిర్వహించనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీలు ఈ వేలంలో పాల్గొంటున్నాయి. కాగా, 2014 సీజన్ కు ఫ్రాంఛైజీ ఆటగాళ్లకు రూ.60 కోట్లు జీతంగా నిర్ణయించారు.

  • Loading...

More Telugu News