: ఎకె-47 రైఫిల్ ఆవిష్కర్త మిఖాయిల్ మృతి


ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే ఎకె-47 రైఫిల్ ఆవిష్కర్త మిఖాయిల్ కలష్నికోవ్ కన్నుమూశారు. 94 సంవత్సరాల మిఖాయిల్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ నిన్న (సోమవారం) ఆసుపత్రిలో మరణించినట్లు రష్యన్ టీవీ తెలిపింది. అంతకుముందు అనారోగ్యంతో సైబీరియన్ నగరంలోని కార్డియాలజీ సెంటర్ లో ఐసీయూలో చేరారని పేర్కొంది. ఎకె-47 తుపాకీగా పిలువబడే అవుటొమాట్ కలష్నికోవ్-47ను ఆయన పేరు మీదే రూపొందించారు.

  • Loading...

More Telugu News