: రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు హైకోర్టు నోటీసులు


రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు హైకోర్టు ఈరోజు నోటీసులు జారీ చేసింది. రాజకీయ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులు ఎలా జరిపారో తెలపాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. నిబంధనలకు విరుద్ధంగా భూకేటాయింపులు జరిగాయంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో మూర్తి అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News