: నేడు మంత్రి జానారెడ్డి నివాసంలో టీ. కాంగ్రెస్ నేతల భేటీ


తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ రోజు ఉదయం మంత్రి జానారెడ్డి నివాసంలో భేటీ అవుతున్నారు. ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శీతాకాల విడిది కోసం నగరానికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ను కలుస్తారు.

  • Loading...

More Telugu News