: టీఆర్ఎస్ విలీనానికి.. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధమేంటి?: డీఎస్


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనానికి, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధమేమిటని తిరిగి ప్రశ్నించారు. తెలంగాణ ప్రక్రియ రాజ్యాంగ బద్ధంగానే జరుగుతోందని ఆయన అన్నారు. కాగా, బిల్లు ఆలస్యం కాకుండా తెలంగాణ ప్రాంతంలోని వారందరూ సహకరించాలని డీఎస్ కోరారు.

  • Loading...

More Telugu News