: లోక్ పాల్ లబ్ది కాంగ్రెస్ తీసుకోవాలని చూస్తోంది: ట్విట్టర్ లో చంద్రబాబు


లోక్ పాల్ బిల్లు కోసం అన్నా హజారే దీక్ష చేస్తే.. దానినుంచి వచ్చే లబ్ది మాత్రం కాంగ్రెస్ తీసుకోవాలని చూస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిస్తే దేశ ప్రజలు కాంగ్రెస్ అవినీతిని మరిచిపోతారని భావిస్తోందని ఆరోపించారు. అయితే, ఎవరు సరైన వారో ప్రజలకు బాగా తెలుసునని అన్నారు.

  • Loading...

More Telugu News