: వైఎస్సార్సీపీలో చేరిన ప్రముఖ తెలుగు నటుడు


దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన 'ఖడ్గం' సినిమాలో 'ముప్పై ఏళ్ల ఇండస్ట్రీ ఇక్కడ..' అంటూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న ప్రముఖ తెలుగు నటుడు పృధ్విరాజ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఆయనిప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని తాజాగా భీమవరంలో మీడియాకు తెలిపారు. 2014 ఎన్నికల్లో భారీ మెజారీటీతో వైఎస్సార్సీపీ ఆవిర్భవిస్తుందని పృధ్వి తెలిపారు. ఈ క్రమంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో పార్టీ తరపున ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News