: రేపు రాష్ట్రపతిని కలవనున్న టీ మంత్రులు, నేతలు


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ మంత్రులు, టీ కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. రాష్ట్ర విభజనకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆమోదం తెలపాలని ఆయనను కోరనున్నారు.

  • Loading...

More Telugu News