: కంటతడి పెట్టిన మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి


హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి కంటతడి పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కౌన్సిల్ సమావేశంలో ఈ రోజు బండ కార్తీక మాట్లాడుతుండగా తెలుగుదేశం పార్టీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో, ఆవేదనకు లోనైన కార్తీక కంటతడి పెడుతూ సమావేశం నుంచి బయటకు వచ్చారు. అనంతరం మేయర్ సమావేశాన్ని కాసేపు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News