ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.