: సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికకు కారెం శివాజీ రాజీనామా


ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వ్యవహారశైలిని నిరసిస్తూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఉపాధ్యక్షుడు కారెం శివాజీ తన పదవికి రాజీనామా చేశారు. అఖిలపక్ష సమావేశంలో దళిత సంఘాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. సమైక్య ఉద్యమాన్ని అశోక్ బాబు నీరుగార్చారని విమర్శించారు. ఆయన నిరంకుశ ధోరణి వల్ల ఉద్యమానికి ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగ సంఘాలు దూరమయ్యాయని తెలిపారు.

  • Loading...

More Telugu News