: అనంతపురంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంత్యుత్సవాలు
అనంతపురంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి శత జయంత్యుత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సభలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి శైలజానాథ్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సభలో మంత్రి శైలజానాథ్ ప్రారంభోపన్యాసం చేస్తున్నారు.