: నితీష్ కుమార్ పై చెప్పు విసిరిన ఆగంతుకుడు!


బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఓ బహిరంగ సభలో గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే, ఆ చెప్పు గురి తప్పడంతో నితీశ్ కు తగలలేదు. బీహార్ లోని ముజఫర్ పూర్ లో నిన్న (ఆదివారం) జనతాదళ్ యునైటెడ్ 'సంకల్ప్ ర్యాలీ' పేరుతో భారీ సభ నిర్వహించింది. ఈ సభలో నితీష్ ప్రసంగిస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News