: బిల్లులో మార్పులు చేయకుంటే మద్దతివ్వను: పురంధేశ్వరి
విభజన ముసాయిదా బిల్లులో మార్పులు చేయకపోతే పార్లమెంటులో బిల్లుకు మద్దతివ్వనని కేంద్రమంత్రి పురంధేశ్వరి తెలిపారు. తెలంగాణ ముసాయిదా బిల్లు సమగ్రంగా లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు అడిగిన ప్రతిపాదనలకు బిల్లులో స్పష్టమైన హామీ లేదన్న పురంధేశ్వరి... రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి రాజధాని సాధ్యం కాదన్నారు.