: డు ప్లెసిస్ అర్ధ శతకం.. సౌత్ ఆఫ్రికా 263/4


జొహానెస్ బర్గ్ లో జరుగుతున్న తొలి టెస్టు హోరాహోరీగా సాగుతోంది. 197 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన అనంతరం, డు ప్లెసిస్, డీవిలియర్స్ నిలకడగా ఆడుతూ స్కోరు పెంచుతున్నారు. ఈ క్రమంలో డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ (52) చేశాడు. డీ విలియర్స్ 41 పరుగులతో ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికాకు విజయానికి మరో 195 పరుగులు కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News