: రాహుల్ గాంధీకి నిరసన సెగ


ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ముజఫర్ నగర్ లో రాహుల్ కాన్వాయ్ ని బాధితులు అడ్డుకున్నారు. తమకు సరైన న్యాయం జరగలేదంటూ బాధితులు ఆరోపించారు.

  • Loading...

More Telugu News