: కారెక్కనున్న మరో టీడీపీ ఎమ్మెల్యే


టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు మరో టీడీపీ ఎమ్మెల్యే ఆకర్షితుడయ్యారు. నిజామాబాద్ జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఈ సాయంత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. హన్మంత్ షిండేతో పాటు జుక్కల్ నియోజకవర్గంలోని అనేక మంది టీడీపీ కార్యకర్తలు ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా జుక్కల్ నుంచి కార్యకర్తలను తెలంగాణ భవన్ కు తరలించడానికి వందలాది వాహనాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News