: టీడీపీ కార్యకర్త హత్య
పాత కక్షల నేపథ్యంలో టీడీపీ కార్యకర్త రామును దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కడప జిల్లా కొండాపూర్ మండలం టి.కోడూరులో జరిగింది. జరిగిన ఘటనతో టి.కోడూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.