: గవర్నర్ ను కలిసిన జానారెడ్డి
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను మంత్రి జానారెడ్డి కలిశారు. వీరిద్దరూ అసెంబ్లీకి పంపిన టీ బిల్లు, తదనంతర పరిణామాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాక బిల్లును అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను గవర్నర్ కు జానా వివరించనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో, టీ బిల్లుకు అడ్డంకులు రాకుండా చూడాలని గవర్నర్ ను ఆయన కోరనున్నట్లు వినికిడి.