: సీమాంధ్రుల మనోభావాలను పట్టించుకోలేదు: జేడీ శీలం


రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల హక్కులను కాపాడటానికి చివరి క్షణం వరకు పోరాడతానని చెప్పారు. విభజన ఏకపక్షంగా జరుగుతోందని అన్నారు. తాము చేసిన వినతులను అధిష్ఠానం పట్టించుకోలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News