: విభజన విషయంలో అఖరి బంతి ఉందనడం విడ్డూరం: షబ్బీర్ అలీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజన విషయంలో ఇంకా తన వద్ద చివరి బంతి ఉందనడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. ఇలా అనడం సమైక్యాంధ్రులను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. కాగా, పలువురు నేతలు విభజన బిల్లు ముసాయిదా ప్రతులను చించడం సరికాదని చెప్పారు. తెలంగాణపై అసెంబ్లీలో చర్చించాలన్నారు.