: మిగ్ స్థానంలో రక్షణశాఖ అమ్ములపొదిలోకి స్వదేశీ పరిజ్ఞానాస్త్రం


భారత వాయు సేన నుంచి ఇటీవల వైదొలగిన మిగ్ యుద్థవిమానాల స్థానాన్ని భర్తీ చేసేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ద విమానం తేజస్ సిద్ధమవుతోంది. అనేక ప్రత్యేకతలున్న తేజస్ వినియోగానికి అవసరమైన రెండో క్లియరెన్స్ సర్టిఫికేట్ బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్ఏకే బ్రౌన్ సమక్షంలో సంబంధిత అధికారులకు అందజేశారు.

  • Loading...

More Telugu News