: ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ


ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది. మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, ఆంటోనీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో పరాజయంపాలైన నేపథ్యంలో, పార్టీలో అంతర్గత మార్పులపై వీరు సమీక్షిస్తున్నారు. అటు తెలంగాణ అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం.

  • Loading...

More Telugu News