: ఆసియాకప్, టీ20 వరల్డ్ కప్ అక్కడ నిర్వహిస్తే మేము ఆడం: పాకిస్థాన్


ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ టోర్నీలను బంగ్లాదేశ్ లో నిర్వహిస్తే తాము అడేది లేదని పాకిస్థాన్ ఐసీసీని హెచ్చరించింది. పాకిస్థాన్ ప్రజలను కించపరిచే విధంగా బంగ్లాదేశ్ లో కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ... పాక్ ఆ రెండు టోర్నీలకు దూరంగా ఉండేలా పీసీబీ నిర్ణయించిందని పీసీబీ ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ టోర్నీలపై ఐసీసీ జనవరిలో తుది నిర్ణయం తీసుకోనుంది.

  • Loading...

More Telugu News