: బీజేపీతో పొత్తా?... లేదే!: కరుణానిధి


బీజేపీతో డీఎంకే పార్టీ పొత్తు పెట్టుకుంటుందన్న వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి మండిపడ్డారు. యూపీఏతో తమకు విభేదాలు లేవన్నారు. ఇప్పుడున్న కూటమితోనే తాము రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు అంశం గురించి తాము ఆలోచించనే లేదని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News