: స్వలింగ సంపర్కులకు కేంద్రం దన్ను


భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరమేనంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ వేసింది. ఈ తీర్పును మళ్లీ పున: పరిశీలించాలని కోరింది. వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు కింద కోర్టు స్వలింగ సంపర్కాన్ని అనుమతించగలదని న్యాయమంత్రి కపిల్ సిబల్ ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News