: విద్యుత్ సౌధ ఉద్యోగులు ఆందోళన బాట


విద్యుత్ సౌధ ఉద్యోగులు తమ హక్కులను రక్షించుకునేందుకు ఆందోళన బాటపట్టారు. వేతన సవరణతో పాటు పలు సమస్యలు పరిష్కరిస్తామన్న యాజమాన్యం వాటిని గాలికొదిలేసిందని ఆరోపిస్తూ ఏపీఎస్ఈబీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ కు చెందిన సుమారు 500 మంది ఉద్యోగులు ఆందోళన చేశారు. యాజమాన్యం మొండి వైఖరి నశించాలంటూ నినాదాలతో విద్యుత్ సౌధను హోరెత్తించారు.

  • Loading...

More Telugu News