: 'ఉత్తమ రాష్ట్ర పరిపాలన' అవార్డు స్వీకరించిన ముఖ్యమంత్రి
ఆంగ్ల పత్రిక ఇండియా టుడే రాష్ట్రానికి ప్రకటించిన 'ఉత్తమ రాష్ట్ర పరిపాలన' అవార్డును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వీకరించారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జైరాం రమేశ్ చేతుల మీదుగా కిరణ్ అవార్డును తీసుకున్నారు.