: ప్రధానితో ముగిసిన అఖిలపక్ష బృందం భేటీ


సీఎం కిరణ్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం ప్రధాని మన్మోహన్ తో ఆయన నివాసంలో భేటీ అయింది. ఈ సమావేశం దాదాపు అరగంట పాటు కొనసాగింది. ఈ భేటీకి కేంద్ర జలవనరుల మంత్రి హరీష్ రావత్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వారు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News