: కూలిన థియేటర్ పైకప్పు.. 90 మందికి గాయాలు


ఆనందంగా, ఆహ్లాదంగా (రిలాక్సేషన్ కోసం) షో చూస్తున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా ప్రమాదం ఎదురైంది. మిన్నువిరిగి మీద పడినట్లు అయింది. పైకప్పు కుప్పకూలి నెత్తిన పడింది. 90 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. లండన్ ధియోటర్లో నిన్న సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. 33 అడుగుల మేర పైకప్పు కూలిపోయిందని బాధితులు తెలిపారు.

  • Loading...

More Telugu News